لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّٰبًا Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.