لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు.