لَّا ظَلِيلٍ وَلَا يُغْنِى مِنَ ٱللَّهَبِ Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు!