caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-A'raaf, ఆయత్ 84

మక్కా · అవతరణ క్రమం 39 · 7:84

وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا فَٱنظُرْ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلْمُجْرِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము వారిపై (రాళ్ళ) వర్షాన్ని కురిపించాము.[1] చూడండి! ఆ అపరాధుల ముగింపు ఎలా జరిగిందో!
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70