caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Adh-Dhaariyat, ఆయత్ 57

మక్కా · అవతరణ క్రమం 67 · 51:57

مَآ أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَآ أُرِيدُ أَن يُطْعِمُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70