caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Qaaf, ఆయత్ 3

మక్కా · అవతరణ క్రమం 34 · 50:3

أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ذَٰلِكَ رَجْعٌۢ بَعِيدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేము మరణించి మట్టిగా మారి పోయినా (మరల బ్రతికించ బడతామా)? ఈ విధంగా మరల (సజీవులై) రావటం చాలా అసంభవమైన విషయం!"
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70