مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ مُّرِيبٍ Telugu Translation - Abdurrahim ibn Muhammadమంచిని నిషేధించే వాడిని, హద్దులు మీరి ప్రవర్తిస్తూ సందేహాలను వ్యాపింప జేసేవాడిని;