caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Muhammad, ఆయత్ 24

మదీనా · అవతరణ క్రమం 95 · 47:24

أَفَلَا يَتَدَبَّرُونَ ٱلْقُرْءَانَ أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَآ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు ఈ ఖుర్ఆన్ ను గురించి యోచించరా? లేదా వారి హృదయాల మీద తాళాలు పడి వున్నాయా?
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70