أَمْرًا مِّنْ عِندِنَآ إِنَّا كُنَّا مُرْسِلِينَ Telugu Translation - Abdurrahim ibn Muhammadమా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా, మేము (సందేశహరులను) పంపుతూ వచ్చాము.