وَأَشْرَقَتِ ٱلْأَرْضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ ٱلْكِتَٰبُ وَجِا۟ىٓءَ بِٱلنَّبِيِّـۧنَ وَٱلشُّهَدَآءِ وَقُضِىَ بَيْنَهُم بِٱلْحَقِّ وَهُمْ لَا يُظْلَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగి పోతుంది [1] మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, [2] ప్రవక్తలు మరియు (ఇతర) సాక్షులు రప్పింపబడతారు. [3] మరియు వారి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు వారికెట్టి అన్యాయం జరుగదు.