ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤْتُونَ ٱلزَّكَوٰةَ وَهُم بِٱلْـَٔاخِرَةِ هُمْ يُوقِنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(వారికే) ఎవరైతే నమాజ్ ను స్థాపించి విధిదానం (జకాత్) ఇస్తారో[1] మరియు పరలోక జీవితం మీద దృఢమైన నమ్మకం కలిగి ఉంటారో;