هُدًى وَرَحْمَةً لِّلْمُحْسِنِينَ Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఇందులో) సజ్జనులకు[1] మార్గదర్శకత్వమూ మరియు కారుణ్యమూ ఉన్నాయి.