وَٱلَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవరైతే తమ ప్రభువుకు ఎవ్వరినీ సాటిగా (భాగస్వాములుగా) కల్పించరో;