فَذَرْهُمْ فِى غَمْرَتِهِمْ حَتَّىٰ حِينٍ Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున వారిని కొంత కాలం వరకు వారి మూఢత్వంలోనే మునిగి ఉండనివ్వు.