caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Maryam, ఆయత్ 52

మక్కా · అవతరణ క్రమం 44 · 19:52

وَنَٰدَيْنَٰهُ مِن جَانِبِ ٱلطُّورِ ٱلْأَيْمَنِ وَقَرَّبْنَٰهُ نَجِيًّا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము తూర్ కొండ కుడివైపు నుండి అతనిని (మూసాను) పిలిచి,[1] అతనితో ఏకాంతంలో మాట్లాడటానికి మమ్మల్ని సమీపింపజేశాము.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70