وَكُنَّا نَخُوضُ مَعَ ٱلْخَآئِضِينَ Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;