هُوَ ٱلْأَوَّلُ وَٱلْـَٔاخِرُ وَٱلظَّٰهِرُ وَٱلْبَاطِنُ وَهُوَ بِكُلِّ شَىْءٍ عَلِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం[1] మరియు ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు.[2] మరియు ఆయనే ప్రతిదాని గురించి జ్ఞానం గలవాడు.