وَمِنَ ٱلَّيْلِ فَسَبِّحْهُ وَإِدْبَٰرَ ٱلنُّجُومِ Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు[1] మరియు నక్షత్రాలు అస్తమించే వేళలో కూడాను![2]