caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Saad, ఆయత్ 72

మక్కా · అవతరణ క్రమం 38 · 38:72

فَإِذَا سَوَّيْتُهُۥ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِى فَقَعُوا۟ لَهُۥ سَٰجِدِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక ఎప్పుడైతే, నేను అతని సృష్టిని పూర్తి చేసి అతనిలో నా (తరఫు నుండి) ఆత్మను (జీవాన్ని) ఊదుతానో అప్పుడు, [1] మీరు అతని ముందు సాష్టాంగం (సజ్దా)లో పడిపోండి.[2]
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70