أَئِفْكًا ءَالِهَةً دُونَ ٱللَّهِ تُرِيدُونَ Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా?