بَيْضَآءَ لَذَّةٍ لِّلشَّٰرِبِينَ Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది;