caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా As-Saaffaat, ఆయత్ 20

మక్కా · అవతరణ క్రమం 56 · 37:20

وَقَالُوا۟ يَٰوَيْلَنَا هَٰذَا يَوْمُ ٱلدِّينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం."
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70