سَلَٰمٌ قَوْلًا مِّن رَّبٍّ رَّحِيمٍ Telugu Translation - Abdurrahim ibn Muhammad"మీకు శాంతి కలుగుగాక (సలాం)!" అనే పలుకులు అపార కరుణా ప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి.[1]