قَالُوا۟ سُبْحَٰنَكَ لَا عِلْمَ لَنَآ إِلَّا مَا عَلَّمْتَنَآ إِنَّكَ أَنتَ ٱلْعَلِيمُ ٱلْحَكِيمُ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు (దేవదూతలు): "నీవు సర్వలోపాలకు అతీతుడవు[1], నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞుడవు[2], మహా వివేకవంతుడవు[3]." అని అన్నారు.