ٱلَّذِينَ يُؤْمِنُونَ بِٱلْغَيْبِ وَيُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَمِمَّا رَزَقْنَٰهُمْ يُنفِقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(వారికి) ఎవరైతే అగోచర యథార్థాన్ని[1] విశ్వసిస్తారో, నమాజ్ను స్థాపిస్తారో[2] మరియు మేము ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు చేస్తారో[3];