وَلَا تَقُولُوا۟ لِمَن يُقْتَلُ فِى سَبِيلِ ٱللَّهِ أَمْوَٰتٌۢ بَلْ أَحْيَآءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని 'మృతులు' అనకండి![1] వాస్తవానికి వారు సజీవులు. కాని మీరది గ్రహించజాలరు.