وَأَنَّهُۥ هُوَ أَمَاتَ وَأَحْيَا Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, ఆయనే మరణింపజేసేవాడు మరియు జీవితాన్ని ప్రసాదించేవాడని;