caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Fussilat, ఆయత్ 36

మక్కా · అవతరణ క్రమం 61 · 41:36

وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ ٱلشَّيْطَٰنِ نَزْغٌ فَٱسْتَعِذْ بِٱللَّهِ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఒకవేళ షైతాన్ నుండి నీకు ఏదైనా కలత కలిగినపుడు, నీవు అల్లాహ్ శరణు వేడుకో. [1] నిశ్చయంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70