إِن تُبْدُوا۟ خَيْرًا أَوْ تُخْفُوهُ أَوْ تَعْفُوا۟ عَن سُوٓءٍ فَإِنَّ ٱللَّهَ كَانَ عَفُوًّا قَدِيرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా![1] లేక చెడును క్షమించినా! నిశ్చయంగా, అల్లాహ్ మన్నించే వాడు,[2] సర్వ సమర్ధుడు.