وَإِنَّا لَنَحْنُ ٱلصَّآفُّونَ Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము.