وَإِذَا وَقَعَ ٱلْقَوْلُ عَلَيْهِمْ أَخْرَجْنَا لَهُمْ دَآبَّةً مِّنَ ٱلْأَرْضِ تُكَلِّمُهُمْ أَنَّ ٱلنَّاسَ كَانُوا۟ بِـَٔايَٰتِنَا لَا يُوقِنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారిని గురించిన (శిక్ష) వాగ్దానం పూర్తికానున్నప్పుడు[1], మేము వారి కొరకు భూమి నుండి ఒక జంతువును బయటికి తీస్తాము[2]. అది వారితో నిశ్చయంగా, మానవులు మా సూచలను (ఆయాత్ లను) నమ్మేవారు కాదని చెబుతుంది.