caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Hud, ఆయత్ 26

మక్కా · అవతరణ క్రమం 52 · 11:26

أَن لَّا تَعْبُدُوٓا۟ إِلَّا ٱللَّهَ إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ أَلِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించ కూడదని.[1] అలా చేస్తే నిశ్చయంగా ఆ బాధాకరమైన దినమున మీకు పడబోయే శిక్షకు నేను భయపడుతున్నాను."
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70